కరోనా షాక్ : జూలోని పులికి పాజిటివ్
న్యూయార్క్ : ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న ముఖ్యంగా అమెరికాను వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ తాజాగా మరో షాక్ ఇచ్చింది. మనుషుల నుంచి మనుషులకు మాత్రమే వ్యాపిస్తుందని ఇప్పటివరకు భావిస్తున్న తరుణంలో మొదటి సారి జంతువులకు సోకడం మరింత ఆందోళన రేపుతోంది. న్యూయార్క్ లోని బ్రాంక్స్ జూ లోని నదియా అనే ఆడప…